What does DAD Know…
A controversial title….indeed
Art of storytelling is a rare skill and Dr.Kiran has it in abundance. Its was privilege of being a part of his first book launch and time well spent in reading it….
What is the story is all about ? Well its aptly said in his own words…
ఇది గురువులా వెలుగు నింపే ఒక తండ్రి కథ…
తండ్రిలా రక్షించే ఒక గురువు కథ…
పట్నం పోయి ప్రపంచాన్ని పరికించి చూశాక, ఊళ్ళో ఉన్న నాన్న వెనకబడి పోయాడనుకునే కొడుకు కథ.
అమ్మా నాన్నలను ఆలోచింపజేసే అపురూపమైన యువజంట ప్రేమకథ.
మానవత్వం లోని మాధుర్యాన్ని, దైవత్వం లోని తార్కికతని తట్టి లేపే చిట్టి కథ.
రైతుల నుండి రాజకీయం వరకు ప్రతీ అంశాన్నీ చర్చించే సగటు మధ్య తరగతి జీవిత కథ.
మొత్తంగా నాన్నని గమనించలేని కొడుకులందరికీ ‘కనువిప్పు’ కథ.
త్యాగమూర్తులైన తండ్రులందరికీ అక్షర సన్మానమే ఈ పుస్తక కథ…
Get your copy from Amazon – https://amzn.eu/d/grEhMEv